FALSE:: MISTAKE: UNSUPPORTED ENCODING

15 thoughts on “FALSE:: MISTAKE: UNSUPPORTED ENCODING”

  1. I lost 10 kgs in this month by following your diet raju garu.. చాలా హాయిగా ఉంది రాజు గారు ఇంతకు ముందు నాకు వారం లో 2 రోజులు తల నొప్పి వచ్చేది మీ డైట్ ఫాలో అయ్యి నెలరోజులు అయ్యింది ఒక్క రోజుకుడా తలా నొప్పి రాలేదు late night phone వాడిన కూడా రావడం లేదు చాలా ఆనందం గా ఉంది.. ఇంతకు ముందు రైస్ ఎంత తిన్నా కుడా ✌️ కొంచమే వచ్చేది కానీ మీరు చెప్పినట్టు ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువ తినడం వల్ల రోజుకు రెండు సార్లు వస్తుంది మీరు చెప్తూ వుంటారు కదా జాడించి కొడుతుంది అని same అలాగే వస్తుంది 😁
    మీరు తెలుగు వారై మాకు అర్ధమయ్యే విధంగా చెప్పడం మా అదృష్టం🙏

Leave a Comment